‘ఆధారం లేని తల్లి.. కానీ ఎంతో ధైర్యం’.. కొత్త పాత్రలో సుహాసిని - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 6 August 2021

‘ఆధారం లేని తల్లి.. కానీ ఎంతో ధైర్యం’.. కొత్త పాత్రలో సుహాసిని

‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించారు నటి . మెగాస్టార్ చిరంజీవి పక్కన చేసినప్పటికీ.. తనదైన శైలీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె ప్రేక్షకుల మది దోచుకున్నారు ఆమె. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో ఆమె ప్రేక్షకులకు వినోదం పంచారు. అయితే ఆమె గత కొంతకాలంగా సినిమాలకు ఆమె దూరం అయ్యారు. గత ఏడాది ‘మరక్కర్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే రీసెంట్‌గా తెలుగులో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు సుహాసిని. ‘’ అనే సినిమాతో ఆమె మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు. అయితే ఈ సినిమాలో ఆమె హీరో తల్లిగా, లేదా హీరోయిన్ తల్లిగా నటిస్తున్నారా.. అనే విషయంలో ఇప్పటికీ.. స్ఫష్టత లేదు. తాజాగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల అయింది. ఇందులో ఆమె పాత్రకు సంబంధించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆమె ఓ విడాకులు తీసుకున్న భార్యగా.. సింగిల్ మథర్‌గా, ఓ వ్యాపారవేత్తగా, మంచి హాస్యాన్ని గుర్తించే వ్యక్తిగా, ధైర్యమైన, బలమైన వ్యక్తిగా అయిన సుజా అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు అని ఈ పోస్టర్‌ ద్వారా ప్రకటించారు. ఇక హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు టి.జి. కీర్తి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సైనా గంగూలీ హీరోయిన్‌గా నటిస్తోంది. కె. రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.


from https://ift.tt/3jtIAur

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages