అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. తమిళ బిగ్‌బాస్ షోతో వెలుగులోకి వచ్చారు హీరోయిన్ . ఈ షో తర్వాత ఆమెకు భారీగా పాపులారిటీ పెరిగిపోయింది. అంతేకాక.. తన ఎద అందాలను ఎలివేట్ చేస్తూ.. పలు ఫోటోలు పోస్ట్ చేసి.. మరింత పాపులర్ అయ్యారు యశిక. ఆమె ఎప్పుడు ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తుందా అంటూ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అయితే కొద్ది రోజుల క్రితం ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. యశిక ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యశిక తీవ్రంగా గాయపడగా.. ఆమె స్నేహితురాలు.. హైదరాబాద్‌కు చెందిన యువతి మృతి చెందింది. ఈ కారులో మరో ఇద్దరు అబ్బాయిలు కూడా ఉండగా.. వారికి కూడా తీవ్రంగా గాయాలు అయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తన ప్రమాదంపై యశిక స్పందించింది. తన స్నేహితురాలిని తలచుకుంటూ యశిక స్పందించింది. ‘నా జీవితంలో నిన్ను ప్రతి క్షణం మిస్ అవుతాను. నువ్వు నువ్వు నన్ను ఎప్పటికీ మన్నించలేవని నాకు తెలుసు. నీ కుటుంబాన్ని ఇలాంటి పరిస్థితుల్లో నన్ను క్షమించు. బతికి ఉన్నా.. ఇది నాకు ఎంతో బాధను కలిగిస్తుంది. అపరాధ భారంతో నేను ఉన్నాను. నీ ఆత్మకి శాంతి చేకూరాలి. ఎప్పటికైనా మీ కుటుంబం నన్ను క్షమిస్తుందనే అనుకుంటున్నాను. నీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తించుకుంటాను’ యాశిక ద్వారా తెలిపింది.
from https://ift.tt/3jfrfVT
No comments:
Post a Comment