‘లుంగీ డ్యాన్స్’ తదితర పాటకు సంగీతం అందించడమే కాదు.. ప్రైవేటుగా కూడా ఎన్నో పాటలకు తన గాత్రం అందించడం.. సంగీతం సమకూర్చడం చేశారు.. సంగీత దర్శకుడు.. ర్యాపర్ ‘’. ఆయన చేసిన పాటు మొత్తం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. అయితే తాజాగా యోయో హానీ సింగ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన తనని హింసిస్తున్నారు అంటూ తన భార్య షాలినీ పెట్టింది. 2014లో హనీ సింగ్ తన భార్యను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఎన్నో భారీ ప్రాజెక్టుల్లో స్టార్‌గా ఉన్న ఆయన పెళ్లి చేసుకుంటున్నారు అంటే చాలామంది ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే అన్ని అంచనాలను పక్కన పెట్టి.. 2011లో సాక్షి సింగ్‌ని వివాహం చేసుకున్నారు హనీ సింగ్. అప్పటి నుంచి ఈ జంటకు సంబంధించి ఎలాంటి కంప్లైంట్ కూడా రాలేదు. కానీ, రీసెంట్‌గా తనని హింసిస్తున్నాడు అంటూ సాక్షి స్వయంగా హనీ సింగ్‌పై గృహహింస కేసు పెట్టింది. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తనను ఇబ్బంది పెడుతున్నాడు అని ఈ కేసులో పేర్కొంది. ఆర్థిక విషయాల్లో కూడా తనకు ఇబ్బంది కలిగిస్తున్నాడు అని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు దిల్లీ తిస్ హజారీ కోర్టు హయాంలో ఉంది. ‘మహిళలకు రక్షణ, గృహ హింస వ్యతిరేకం’ ఈ చట్టం కింద హనీ సింగ్‌పై కేసు నమోదు చేశారు. మరి ఈ కేసులో నిజానిజాలు తేలిన తర్వాతే ఎవరు మంచి వారు అనే విషయం స్పష్టం అవుతుంది.
from https://ift.tt/3yoFSfU
No comments:
Post a Comment