ఇద్దరితో డేటింగ్ చేశా.. మరొకరితో రిలేషన్లో ఉన్నా: తేజస్వి బోల్డ్ కామెంట్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 21 November 2020

ఇద్దరితో డేటింగ్ చేశా.. మరొకరితో రిలేషన్లో ఉన్నా: తేజస్వి బోల్డ్ కామెంట్స్

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘కేరింత’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ లాంటి చిత్రాలతో పాటు బిగ్‌బాస్ షోతో పాపులారిటీ తెచ్చుకుంది . ఇటీవల పూర్తిగా తెరమరుగైనపోయిన తేజస్విని మళ్లీ కమిట్‌మెంట్’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో తేజస్వి లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన రిలేషన్‌షిప్స్ గురించి బోల్డ్‌గా చెప్పుకొచ్చింది. తన కెరీర్లో తొలిసారి లిప్‌లాక్ సీన్లలో నటించానని, గతంలో నటించిన ముద్దు సన్నివేశాలన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చింది తేజస్వి. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని అనుకున్నానని, అయితే ఆ పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పింది. మళ్లీ అవకాశాలు రావడంతో పెళ్లి సంగతి పక్కన పెట్టేశానని, ఇక జీవితంలో పెళ్లి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. Also Read: పెళ్లి చేసుకోకపోయినా బాయ్‌ఫ్రెండ్‌తో ఉంటే తప్పులేదని, ప్రస్తుతం తానొక వ్యక్తిలో రిలేషన్లో ఉన్నానని తేజస్వి తెలిపింది. గతంలో తాను ఇద్దరితో డేటింగ్ చేశానని, పదేళ్ల పాటు వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ. Also Read:


from https://ift.tt/35RtOIi

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages