హైపర్ ఆదికి హాండిచ్చిన లేడీ యాంకర్.. ఇన్నాళ్లు రొమాన్స్ చేసి ఇప్పుడు మాత్రం! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 13 April 2020

హైపర్ ఆదికి హాండిచ్చిన లేడీ యాంకర్.. ఇన్నాళ్లు రొమాన్స్ చేసి ఇప్పుడు మాత్రం!

జబర్దస్త్ కమెడియన్స్‌లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకొని బుల్లితెర స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు హైపర్ ఆది. కేవలం స్వయంకృషి, టాలెంట్‌తోనే ఈ స్టేజ్‌కి వచ్చాడు. తనదైన పంచ్ డైలాగులతో పొట్టచెక్కలయ్యే కామెడీ చేసే హైపర్ ఆది.. ఇప్పుడు సినీ నటుడిగా, యాంకర్‌గా కూడా సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నాడు. ఇలాంటి సమయంలో తనతో పాటు చేస్తున్న ఓ లేడీ యాంకర్ ఆయనకు హ్యాండిచ్చిందనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఆ వివరాలు తెలుసుకోవాలంటే అసలు మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే. బుల్లితెర పంచ్ మహారాజ్‌గా పేరొందిన హైపర్ ఆది.. ఈ మధ్యకాలంలో కాస్త ట్రాక్ చేంజ్ చేసి బుల్లితెరపై రొమాంటిక్ కిక్ కూడా ఇస్తున్నాడు. 'ఢీ' ప్రోగ్రాంలో యంగ్ యాంకర్ వర్షిణితో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నాడు హైపర్ ఆది. ఆమెతో కలిసి మనోడు చేస్తున్న రొమాంటిక్ డ్యూయెట్స్ అబ్బో! అనిపిస్తున్నాయి. స్టార్ హీరోహీరోయిన్లకు ధీటుగా కెమిస్ట్రీ పండిస్తూ బుల్లితెర ఆడియన్స్‌కి సరికొత్త టేస్ట్ చూపించారు ఈ ఇద్దరూ. దీంతో ఇప్పటికే ఉన్న హైపర్ ఆది క్రేజ్ రెట్టింపయింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో హైపర్ ఆదికి యాంకర్ హాండిచ్చిందని తెలుస్తోంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా 'ఢీ' ఎపిసోడ్స్ షూటింగ్స్ ఆగిపోయాయి. కొత్త సీజన్ స్టార్ట్ కావాలంటే కొన్ని నెలల సమయం పట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంతలో ఆది జోడీ వర్షిణికి కొత్త వెబ్ సిరీస్‌లలో అవకాశాలు వస్తుండటంతో బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే హైపర్ ఆదితో మరోసారి జోడీ కట్టేందుకు వర్షిణి కాస్త ఆలోచనలో పడినట్లు టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే మనోడి రొమాంటిక్ పర్‌ఫార్‌మెన్స్‌కి బ్రేకులు పడ్డట్టే మరి!. Also Read:


from https://ift.tt/2V61sEV

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages