స్కూల్ టీచర్ కాళ్లు మొక్కిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న వీడియో - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 5 September 2023

స్కూల్ టీచర్ కాళ్లు మొక్కిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న వీడియో

నేడు ఉపాధ్యాయుల దినోత్సవం (Teachers Day) సందర్భంగా అల్లు అర్జున్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు మూడో తరగతిలో పాఠాలు చెప్పిన టీచర్ ఒక్కసారిగా తన ముందుకు రావడంతో ఆశ్చర్యపోయిన అల్లు అర్జున్ (Allu Arjun).. ఆనందంలో ఆమె కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

from https://ift.tt/gySQYBx

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages