Kushi: సమంత ఎంతో కష్టం భరించింది.. తను నవ్వడం చూడాలి- విజయ్ దేవరకొండ ఎమోషన్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 15 August 2023

Kushi: సమంత ఎంతో కష్టం భరించింది.. తను నవ్వడం చూడాలి- విజయ్ దేవరకొండ ఎమోషన్

Kushi Musical Concert: ఖుషి మ్యూజికల్ కన్సెర్ట్ ఈవెంట్‌లో సమంత రుతు ప్రభు ఎదుర్కొన్న అనారోగ్య సమస్య గురించి ప్రస్తావిస్తూ.. హీరో విజయ్ దేవరకొండ ఒకింత ఎమోషన్ అయ్యారు. సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న ‘ఖుషి మ్యూజిక్ కన్సెర్ట్’ నిర్వహించారు. సమంత నుంచి ఎంతో మంది స్ఫూర్తి పొందుతున్నారని, అందుకే ఆమె హెల్త్ విషయాన్ని ప్రస్తావించాల్సి వచ్చిందని విజయ్ చెప్పారు.

from https://ift.tt/WjvOtsI

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages