'ఓనం' స్పెషల్ లుక్‌లో స్టార్లు.. మోహాన్ లాల్ నుంచి హనీ రోజ్ వరకు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 29 August 2023

'ఓనం' స్పెషల్ లుక్‌లో స్టార్లు.. మోహాన్ లాల్ నుంచి హనీ రోజ్ వరకు

మనకు సంక్రాంతి పండగ ఎలాగో కేరళలో ఓనం ఫెస్టివల్ అలాంటిది. 10 రోజుల పాటు ఎంతో సంబరంగా జరుపుకునే ఈ పండగలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పూజలు, పిండి వంటలతో పాటు వారు చేసే విందు భోజనం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. దీన్నే 'సధ్య' అంటారు. ఇక వీటితో పాటు ఈ ఓనంలో ప్రతి మగువ సంప్రదాయబద్ధమైన కట్టూబొట్టుతో కుందనపు బొమ్మల్లా రెడీ అవుతారు. ఇక సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఓనం పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి మాలీవుడ్ సూపర్ స్టార్స్, మలయాళ ముద్దుగుమ్మలు ఈరోజు పోస్ట్ చేసిన విశేషాలు చూద్దాం.

from https://ift.tt/jYneipV

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages