పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అటెన్షన్ కోసమే అదంతా!.. ఇకపై నోర్మూసుకుని కూర్చుంటానన్న బేబి డైరెక్టర్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 2 August 2023

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అటెన్షన్ కోసమే అదంతా!.. ఇకపై నోర్మూసుకుని కూర్చుంటానన్న బేబి డైరెక్టర్

Baby Promotions సాయి రాజేష్ మెగా అభిమాని అన్న సంగతి తెలిసిందే. చిరంజీవికి సాయి రాజేష్ వీరాభిమాని. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలంటే సాయి రాజేష్‌కు పిచ్చి. తొలిప్రేమ రీ రిలీజ్, ఖుషి రీరిలీజ్ టైంలో సాయి రాజేష్ సందడి చేశాడు. తాజాగా ఓ పవన్ కళ్యాణ్ అభిమాని మాత్రం సాయి రాజేష్ మీద ఆరోపణలు చేశాడు.

from https://ift.tt/qsVNjXd

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages