జీవిత, రాజశేఖర్‌లకు ఏడాది జైలు శిక్ష.. అల్లు అరవింద్ వేసిన పరువు నష్టం దావాపై కోర్టు తీర్పు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 18 July 2023

జీవిత, రాజశేఖర్‌లకు ఏడాది జైలు శిక్ష.. అల్లు అరవింద్ వేసిన పరువు నష్టం దావాపై కోర్టు తీర్పు

Defamation Case on Jeevitha Rajasekhar జీవిత, రాజశేఖర్‌ల మీద గతంలో అల్లు అరవింద్ పరువునష్టం దావా వేశాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, సాధారణ పౌరులు ఇచ్చిన రక్తాన్ని అమ్ముకుంటున్నారని నాడు జీవిత, రాజశేఖర్‌లు కామెంట్లు చేశారు. దీనిపై అల్లు అరవింద్ పరువునష్టం దావా కేసు వేశాడు.

from https://ift.tt/LnilyDY

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages