మరోసారి తెరపైకి త్రిష పెళ్లి వ్యవహారం.. ఈసారి ఆ స్టార్ డైరెక్టర్‌తో వివాహమంట! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 19 July 2021

మరోసారి తెరపైకి త్రిష పెళ్లి వ్యవహారం.. ఈసారి ఆ స్టార్ డైరెక్టర్‌తో వివాహమంట!

‘ఇన్నాళ్లకు గుర్తొచ్చాన వాన’ అంటూ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించిన నటి . ఆమె అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఇంతకాలం అలరిస్తున్న ఆమె ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. హీరోయిన్‌గా తనకు సరైన హిట్లు దొరక్కపోవడంతో లేడీ ఓరియోంటెడ్ సినిమాలకే పరిమితం అయ్యారు అమె. ఎన్ని సంవత్సరాలు అయినా క్రేజ్ తగ్గకుండా ప్రదర్శన చేస్తూ పోతుంది. సాధారణంగా సినిమా హీరోయిన్ల పెళ్లి గురించి రూమర్ల రావడం సమజమే. అందులో కొన్ని నిజాలు కాగా, కొన్ని మాత్రం పుకార్లుగానే మిగిలిపోయాయి. అలా హీరోయిన్ల పెళ్లి గురించి పుకార్లు వచ్చిన వారిలో త్రిష ముందు వరుసలో ఉంటారు. ఆమె పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. కొద్ది రోజుల క్రితం వరకూ ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్‌తో త్రిష వివాహం జరుగుతుందని వార్త సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అయితే అది పుకారు అనే విషయం కొన్ని రోజుల తర్వాత తేలింది. తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. త్రిష తాజాగా తమిళ సూపర్‌హిట్ దర్శకుడితో పెళ్లి చేసుకోనుందనే వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తల్లోలైనా నిజం ఉందా? లేదా? అనే విషయంలో ఇప్పటివరకూ స్పష్టత లేదు. మొత్తానికి ఎప్పటికీ సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గానే నిలిచిపోతుంది. ప్రస్తుతం త్రిష ‘పొన్నాయ్ సెల్వన్’, ‘సతురంగ వెట్టాయ్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.


from https://ift.tt/2UW1q4K

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages