బాత్ టవల్ జారవిడిచింది.. బయటపడ్డ అందాలు.. నగ్నంగా జాక్వెలిన్! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday 23 July 2021

బాత్ టవల్ జారవిడిచింది.. బయటపడ్డ అందాలు.. నగ్నంగా జాక్వెలిన్!

శ్రీలంక భామ జాక్వెలిన్ అందాల జాతర చేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ కంటే సల్మాన్ ఖాన్ వ్యవహారంతోనే జాక్వెలిన్ ఎక్కువగా ఫేమస్ అయ్యారు. గత ఏడాది లాక్డౌన్ మొత్తం కూడా జాక్వెలిన్, సల్మాన్ కలిసి ఆయన ఫాం హౌస్‌లోనే ఉండిపోయారు. అలా ఖాళీగా ఉండటం ఎందుకని ఓ ప్రైవేట్ ఆల్బంను కూడా అక్కడే షూట్ చేసేశారు. అలా సల్మాన్, జాక్వెలిన్ వ్యవహారం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. కిక్ 2 సినిమాతో ఈ ఇద్దరి పరిచయం జరిగింది. ఇక జాక్వెలిన్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని కూడా షేక్ చేసేందుకు రెడీగా ఉన్నారు. కిచ్చా సుదీప్ విక్రాంత్ రోనా సినిమాలో జాక్వెలిన్ నటిస్తున్నారు. మొన్నీ మధ్యే జాక్వెలిన్ విక్రాంత్ రోనా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ మూవీ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ఉందని ప్రశంసలు కురిపించారు. అలా మొత్తానికి ఈ భామ దక్షిణాది ప్రేక్షకులను కూడా పలకరించేందుకు రెడీగా ఉన్నారు. అయితే జాక్వెలిన్ సోషల్ మీడియాలో వేసే అందాల వల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హాట్ హాట్ ఫోటోలతో జాక్వెలిన్ చేసే అందాల విందుకు అందరూ ఫిదా అవుతుంటారు. తాజాగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇందులో బాత్ టవల్‌ను కప్పుకున్న జాక్వెలిన్ దాన్ని కొద్ది కొద్దిగా జారవిడిచినట్టున్నారు. ఇక చివరకు వీపు భాగం మొత్తాన్ని క్లియర్ కట్‌గా చూపించారు. అలా నగ్నంగా ఉంటూనే టవల్‌తో అందాలను కప్పేసుకున్నారు. మొత్తానికి జాక్వెలిన్ అందాల జాతరకు నెట్టింట్లో మంటలు రేగుతున్నాయి.


from https://ift.tt/3xYTq1G

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages