నీతో ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసిన రాత్రులవి.. పొట్టి దుస్తుల్లో సమంత ప్రైవేట్ పార్టీ! అందుకే ఇలా.. - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 21 July 2021

నీతో ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసిన రాత్రులవి.. పొట్టి దుస్తుల్లో సమంత ప్రైవేట్ పార్టీ! అందుకే ఇలా..

స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి అక్కినేని వారింట అడుగుపెట్టింది . నాగ చైతన్యను పెళ్లాడిన ఆమె మ్యారేజ్ తర్వాత అక్కినేని అనే బ్రాండ్‌తో మరింతగా దూసుకుపోతోంది. సినిమాలు, వ్యాపారాలు, ఫ్యాషన్ ఇలా అన్నింటా తానే ముందన్నట్లుగా హవా నడిపిస్తోంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో తనకు నచ్చినట్లుగా ఉంటూ అక్కినేని కోడలి రూటే సపరేటు అనిపించుకుంటోంది. వీలు కుదిరిన ప్రతిసారి భర్త నాగ చైతన్యతో రొమాంటిక్ టూర్స్ వేస్తూ ఆయా ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడం సమంత హ్యాబీ. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్లిన సమంత అక్కడి ఫొటోను తన ఇన్స్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. సమంత స్నేహితురాలు, ఫిట్‌నెస్ ట్రైనర్, గైడ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో సమంత చిల్ అయినట్లు ఈ ఫొటో చూస్తుంటే అర్థమవుతోంది. అయితే ఇందులో సామ్ పొట్టి దుస్తుల్లో కనిపించడం హాట్ టాపిక్ అయింది. తన ఫ్రెండ్ శిల్పా రెడ్డికి బర్త్ డే విషెష్ చెప్పిన సమంత.. ''మీరు లేకుండా ఈ లైఫ్ ఒకేలా ఉండదు. మీతో ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసిన రాత్రులవి'' అని కామెంట్ చేసింది. దీంతో ఈ కామెంట్‌తో సమంత పోస్ట్ చేసిన ఆ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవలే 'ది ఫ్యామిలీ మెన్2' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత.. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక గాథ 'శాకుంతలం' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ భాగమవుతుండటం విశేషం.


from https://ift.tt/3izxiEq

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages