సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు భలే క్రేజ్ ఉంటుంది. ఇలాంటి కాంబినేషన్లపై యూనిట్లు అధికారికంగా ప్రకటించకపోయినా సోషల్‌మీడియాలో మాత్రం పుకార్లు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మహేష్‌బాబు నటిస్తున్న ‘’కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా నటించనుందన్నదే ఆ వార్త. ‘సర్కారువారిపాట’ చిత్రంలో అనుష్క శెట్టి ఓ బ్యాంక్ ఆఫీసర్ రోల్‌లో కనిపించనుందట. కథకు కీలకంగా ఉండే ఈ పాత్రకు అనుష్క అయితే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట. ప్రస్తుతానికి ఇది ప్రచారం మాత్రమే.. యూనిట్ అధికారికంగా ప్రకటిస్తేనే ఇది నిజమయ్యే అవకాశాలున్నాయి. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖలేజా’లో , అనుష్క జంటగా నటించిన సంగతి తెలిసిందే. అయితే వెండితెరపై వీరి జోడీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ‘సర్కారు వారి పాట’ హీరోయిన్‌గా మహానటి కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారు. రెగ్యులర్ షూటింగ్ కోసం యూనిట్ త్వరలోనే అమెరికాకు వెళ్లనుంది.
from https://ift.tt/3kMAw6I
No comments:
Post a Comment