‘సామ్‌ జామ్’లో సందడి చేసిన మెగాస్టార్.. ఫోటోలు వైరల్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 19 November 2020

‘సామ్‌ జామ్’లో సందడి చేసిన మెగాస్టార్.. ఫోటోలు వైరల్

టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత వ్యాఖ్యాతగా ‘సామ్‌ జామ్‌’ అనే కార్యక్రమంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆహా’ యాప్ తన సబ్‌స్క్రైబర్లను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా సమంతతో ఈ షో చేయిస్తోంది. దీనిలో భాగంగా ప్రముఖ సినీ సెలబ్రెటీలను సమంత ఇంటర్వ్యూ చేస్తున్నారు. నవంబర్ 13న ఈ షో ప్రారంభం కాగా.. తొలి అతిథిగా విజయ్ దేవరకొండ వచ్చారు. తర్వాత వచ్చే ఎపిసోడ్లతో తమన్నా, రష్మిక మందానా, అల్లు అర్జున్ తదితరులు గెస్ట్‌లుగా ఈ షోలో సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. Also Read: ఈ క్రమంలోనే మెగాస్టార్ కూడా ‘సామ్ జామ్‌’లో సందడి చేయనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్నట్లుగానే మెగాస్టార్‌ ఈ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రముఖ సినీ పీఆర్వో బీఏ రాజు తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చిరు ఎపిసోడ్ త్వరలోనే ‘ఆహా’లో ప్రసారం కానుంది. సమంత ఏయే ప్రశ్నలు అడిగిందో.. వాటికి మెగాస్టార్ ఏ సమాధానాలు చెప్పారో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.


from https://ift.tt/2UD6PdC

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages