బాలకృష్ణ పాటకు గంగవ్వ స్టెప్పులు.. నాలుక మడతపెట్టి దుమ్ములేపింది! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday 20 September 2020

బాలకృష్ణ పాటకు గంగవ్వ స్టెప్పులు.. నాలుక మడతపెట్టి దుమ్ములేపింది!

బిగ్ బాస్ షోలో సండే అంటే ఫన్‌డే అంటుంటారు నాగార్జున. ఆదివారం రోజు ఎలిమినేషన్లతో పాటు మంచి ఎంటర్‌టైన్మెంట్ కూడా ఉంటుంది. ఇచ్చే సరదా టాస్కులు, ఆటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఈ ఆదివారం (ఎపిసోడ్ 15) కూడా నాగార్జున హౌజ్‌మేట్స్‌కి మంచి గేమ్ ఒకటి పెట్టారు. ఈ గేమ్‌తో హౌజ్‌మేట్స్‌తో పాటు ఈ షో చూస్తున్న ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. డాగ్ అండ్ బోన్ గేమ్.. ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే హౌజ్‌మేట్స్‌తో డాగ్ అండ్ బోన్ గేమ్ ఆడించారు నాగార్జున. ఇద్దరు చొప్పున హౌజ్‌మేట్స్‌ను ఎంపిక చేసి.. వారు బోన్ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయాలని నాగార్జున సూచించారు. పాట ఆగిన వెంటనే ఎవరైతే బోన్ తీసుకుంటారో వాళ్లు విన్నర్. ఓడిపోయిన వాళ్లకు పనిష్మెంట్ ఉంటుంది. ఈ గేమ్‌లో జంటలన్నీ హుషారుగా పాల్గొన్నాయి. అయితే, ఇలాంటి గేమ్‌లో పాల్గొనడం ఆశ్చర్యకరం. అంతేకాదు, ఆమె గెలిచారు కూడా. ఈ గేమ్‌లో కుమార్ సాయి, గంగవ్వ పోటీపడ్డారు. ‘పైసా వసూల్’ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు వీరిద్దరూ బోన్ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు. గంగవ్వ మంచి హుషారుగా డ్యాన్స్ చేశారు. నాలుక మడతపెట్టి కుమార్ సాయితో పోటీగా స్టెప్పులేశారు. నాగార్జునతో పాటు హౌజ్‌లో ఉన్నవాళ్లంతా గంగవ్వ డ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. బోన్ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేసిన గంగవ్వ.. ఆఖరులో ఆ బోన్ అందుకుని కుమార్ సాయిని పరుగులు పెట్టించారు. మొత్తం మీద బాలయ్య పాటకు గంగవ్వ డ్యాన్స్‌తో దుమ్ముదులిపారు. Also Read:


from https://ift.tt/2Ehn7nR

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages