అలనాటి నటి, నటుడు నాగభూషణం సతీమణి సీత కన్నుమూత - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 21 September 2020

అలనాటి నటి, నటుడు నాగభూషణం సతీమణి సీత కన్నుమూత

ఎన్నో వందల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అలనాటి నటి సీత కన్నుమూశారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. నటుడు నాగభూషణం రెండో భార్య ఈ సీత. ‘దేవదాసు’, ‘మాయా బజార్’ లాంటి ఎన్నో మరపురాని చిత్రాలలో ఆమె నటించారు. సీతను నాగభూషణం సీతగానే ఇండస్ట్రీలో పిలుస్తారు. వీరిద్దరూ కలిసి ఒక డ్రామా ట్రూప్‌ను నడిపేవారు. ‘రక్త కన్నీరు’ నాటక ప్రదర్శనలో సీత కీలక పాత్ర పోషించారు. నాగభూషణంకు కుడి భుజంగా ఉండేవారు. దీంతో అప్పటికే పెళ్లయిన నాగభూషణం.. సీతను రెండో పెళ్లి చేసుకున్నారు. కాగా, సీత అంత్యక్రియలు సోమవారం మహాప్రస్థానంలో ముగిశాయి.


from https://ift.tt/3mFRmGw

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages