Climax Trailer: నగ్నంగా మియా మాల్కోవా.. క్రియేటివిటీకి పదును పెడుతూ ఆర్జీవీ సెక్సీ ట్రీట్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday 17 May 2020

Climax Trailer: నగ్నంగా మియా మాల్కోవా.. క్రియేటివిటీకి పదును పెడుతూ ఆర్జీవీ సెక్సీ ట్రీట్

చిత్రసీమలో ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. లాక్‌డౌన్ వేళ శృంగార తార మియా మాల్కోవాతో సెక్సీ ట్రీట్ రెడీ చేశారు. 'క్లైమాక్స్' పేరుతో యాక్షన్ థ్రిల్ల‌ర్‌కు శృంగార సన్నివేశాలు జోడించి రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే దీని తాలూకు టీజర్ రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ.. తాజాగా 'క్లైమాక్స్'తో అందరి చూపును లాగేశారు. నిన్న రాత్రి నుంచే ట్రైలర్ గురించిన హింట్స్ ఇస్తూ ఆత్రుత పెంచేసిన వర్మ.. ఈ రోజు (మే 18) కొద్దిసేపటి క్రితం రూపంలో మరో సెన్సేషనల్ వీడియో నెటిజన్ల ముందుంచారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఎడారి నేపథ్యంలో సాగే ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ మూవీ ఇది అని తెలుస్తోంది. ఎప్పటిలాగే తన క్రియేటివిటీకి పదును పెడుతూ సెక్సీ ట్రీట్ మాత్రం పుష్కలంగా ఉండేలా చుసుకున్నారు ఆర్జీవీ. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో శృంగార సన్నివేశాలు చూపిస్తూనే యాక్షన్ సీన్స్ దట్టించారు. కొన్ని సీన్స్‌లో ఆమెను పూర్తి నగ్నంగా చూపించారు. మొత్తంగా చూస్తే 'క్లైమాక్స్' ట్రైలర్ చూస్తుంటే ఆర్జీవీ మరో సంచలనానికి నాంది పలుకుతున్నారని స్పష్టమవుతోంది. ఎ కంపెనీ, ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకాల‌పై శ్రేయాస్‌ ఇటి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించారు. గతంలో ఇదే మియా మాల్కోవాతో GST (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) పేరిట న్యూడ్ వీడియో రూపొందించి సంచలనం సృష్టించారు ఆర్జీవీ. ఈ వీడియో ఆయనకు అనేక చిక్కులు కూడా తెచ్చిపెట్టింది. మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినప్పటికీ వర్మ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరోసారి అదే మియా మేల్కొవాతో అంతకుమించిన ‘క్లైమాక్స్’ చేయడం విశేషం.


from https://ift.tt/2WGmdrF

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages