స్టార్ హీరోహీరోయిన్ పెళ్లిపై జ్యోతిష్యుడి షాకింగ్ కామెంట్స్.. ఇదే జరిగితే!! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 18 May 2020

స్టార్ హీరోహీరోయిన్ పెళ్లిపై జ్యోతిష్యుడి షాకింగ్ కామెంట్స్.. ఇదే జరిగితే!!

చిత్రసీమలో హీరోహీరోయిన్స్ మధ్య ప్రేమాయణం కొనసాగడం, ఆ తర్వాత దానికి మూడుముళ్ల బంధంతో శుభం కార్డు వేయడం కామన్. ఇప్పటికే ఎందరో సినీ తారలు ఒక్కటై జీవితం పంచుకుంటున్నారు. ఆ బాటలోనే వెళ్లాలని డిసైడ్ అయింది స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్- హీరోయిన్ జోడీ. వీళ్లిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమాయణం సాగిస్తున్నారు. పెళ్లికి రెడీ అయ్యారు. ఇంతలో ఓ జ్యోతిష్యుడు ఈ జంట గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. బాలీవుడ్ ప్లేబాయ్‌గా పేరొందిన రణ్‌బీర్ చాలామంది గతంలో హీరోయిన్లతో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం మాత్రం స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌తో లవ్ ట్రాక్ నడిపిస్తూ ఆమెనే పెళ్లాడాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయిపోయింది. ప్రేమలో పడ్డాక చాలా రోజుల తర్వాత అటు రణ్‌బీర్.. ఇటు ఆలియా తమ ప్రేమ బంధం గురించి ఓపెన్ అయ్యారు. తాము డేటింగ్ చేస్తున్నది నిజమే అని ఒప్పుకున్నారు. Also Read: అయితే వీళ్లిద్దరూ కలిసి సీక్రెట్‌గా ఎప్పుడో పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అవేవీ నిజం కాదని కన్ఫర్మ్ అయిపోయింది. ఇంతలో రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్ ఇటీవలే కన్నుమూశారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాదిలోపు శుభకార్యం చేస్తుంటారు. ఇప్పుడిదే కారణంతో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని, ఇప్పటికే పెళ్లి పనులు ఊపందుకున్నాయని బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. లాక్‌డౌన్ ముగియగానే , ఆలియా భట్ అగ్నిసాక్షిగా ఒక్కటి కాబోతున్నారనేది బీ టౌన్ లేటెస్ట్‌ టాక్. ఈ నేపథ్యంలో ఓ జ్యోతిష్యుడు ఈ సినీ జంట గురించి ఓ విషయం చెప్పి షాకిచ్చాడు. 'వాళ్లిద్దరి జాతకాలు బాగున్నాయి. వివాహం తర్వాత వీళ్ల కెరీర్ ఊపందుకుంటుంది. కానీ ఆలియా జాతక రీత్యా భర్తతో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దానికి వాళ్ల జ్యోతిష్యులు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నా' అంటూ ముంబైకి చెందిన వినోద్ అనే జ్యోతిష్యుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్ పెళ్లి మ్యాటర్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.


from https://ift.tt/3fXLCVh

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages