ఆ ఒక్క సినిమాతో అప్పులన్నీ ఫట్.. అందుకే ఆ పేరు! రాజమౌళిపై బాహుబలి యాక్టర్ కామెంట్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday 14 May 2020

ఆ ఒక్క సినిమాతో అప్పులన్నీ ఫట్.. అందుకే ఆ పేరు! రాజమౌళిపై బాహుబలి యాక్టర్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. బాహుబలి సిరీస్‌తో గత రికార్డులను చెరిపేస్తూనే రాబోయే తరానికి సవాల్ విసిరారు. అంతేకాదు ఓ తెలుగోడు తలచుకుంటే ఈ రేంజ్‌లో ఉంటుందని గర్వంగా చెప్పుకునేలా చేశారు. వరుస హిట్స్ సాధిస్తూ దర్శకధీరుడిగా పేరొందిన ఆయన ఎందరో యాక్టర్స్‌కి కూడా లైఫ్ ఇచ్చారు. అందులో ఒకరే 'బాహుబలి' యాక్టర్ . తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. గ్రేట్‌నెస్, మంచితనం గురించి చెప్పుకొచ్చారు. రాజమౌళి వల్లే ఈ రోజు తాను, తన కుటుంబం హ్యాపీగా ఉన్నామని లేదంటే తమ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయమేస్తోందని ప్రభాకర్ అన్నారు. మొదటిసారి 'మర్యాద రామన్న' సినిమాకు సెలెక్ట్ అయినప్పుడు తనకు డైలాగ్ డెలివరీ కూడా రాదని, రాజమౌళి గారు ఖర్చులకు డబ్బులిచ్చి మరి యాక్టింగ్‌లో శిక్షణ ఇప్పించారని అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు ప్రభాకర్. Also Read: ఆ తర్వాత బాహుబలి సినిమాలో అవకాశమిచ్చి తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన దేవుడు రాజమౌళి అని ఆయన తెలిపారు. రాజమౌళి రూపొందించిన ‘మర్యాద రామన్న, బాహుబలి’ సినిమాలతోనే తన జీవితం మారిపోయిందని అన్నారు. ఈ రెండు సినిమాల కంటే ముందు ఎన్నో అప్పులతో ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని, రాజమౌళి ఇచ్చిన డబ్బుతోనే తన కుటుంబం ఒడ్డున పడిందని ఆయన తెలిపారు. తన జీవితంలో రాజమౌళియే దేవుడని చెప్పిన ప్రభాకర్.. తన కొడుకు పేరు కూడా రాజమౌళి అనే పెట్టుకోవడం విశేషం. రాజమౌళికి జీవితాంతం రుణపడి ఉంటానని ప్రభాకర్ అన్నారు. బాహుబలి ఫస్ట్ పార్ట్‌లో ప్రభాకర్ పోషించిన కాలకేయ పాత్ర తెలుగు తెరపై విలనిజంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు.


from https://ift.tt/3btLmtv

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages