భర్తను చితక్కొడుతున్న బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday 14 May 2020

భర్తను చితక్కొడుతున్న బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. రకరకాల టిక్ టాక్ వీడియోలు చేస్తూ... పోస్టులు పెడుతుంటోంది. అంతేకాదు యోగా బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ హెల్దీ రెసిపీలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా భర్తను చితక్కొట్టిన వీడియో ఒకటి శిల్పా శెట్టి ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసింది. భర్తను కొడుతూ టిక్ టాక్ వీడియో ని కూడా ఆమె పోస్ట్ చేసింది. దీంతో శిల్పా తన భర్త రాజ్ కుంద్రాను కొడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె బట్టలు వెతుక్కుంటుంటే భర్త వచ్చి శిల్పా శెట్టిని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. దీంతో వెంటనే ఆమె తనను విసిగించవద్దు అని చెప్తుంది. పక్కనే చీపురు తో ఉన్న పని మనిషి కూడా తాను చెప్తున్నా వినడం లేదని విసిగిస్తున్నాడు అని చెప్పడంతో ఆగ్రహంగా శిల్పా అతని మీద దాడి చేస్తూ ఉంటుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఉండడంతో బాలీవుడ్‌ నటీమణులు టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు రకరకాల పనులు చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. కరోనా లాక్ డౌన్‌తో అన్నిరకాల షూటింగ్స్ బంద్ అయ్యాయి.దీంతో ఇళ్లకే పరిమితం అయిన సెలబ్రిటీలంతా తమలో ఉన్న కొత్త కళల్ని బయటకు తీస్తున్నారు. కొందరు వంటలు చేస్తుంటే.. మరికొందరు వ్యాయామాలు చేసి టైమ్ పాస్ చేస్తున్నారు.


from https://ift.tt/2WsOQIx

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages