తాగుడుకు బానిసైన ఆయన ప్రతిరోజూ! అలా ఒకానొక రోజు.. పాయల్ రాజ్‌పుత్ వీడియో వైరల్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday 17 May 2020

తాగుడుకు బానిసైన ఆయన ప్రతిరోజూ! అలా ఒకానొక రోజు.. పాయల్ రాజ్‌పుత్ వీడియో వైరల్

తెలుగుతెరపై అనతికాలంలోనే భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న హీరోయిన్స్ కొందరే ఉన్నారు. అందులో ఒకరే పాల బుగ్గల పాప . మొదటి సినిమా Rx100తోనే యువ హృదయాల మనసు దోచేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస అవకాశాలు పట్టేసి అందాలు వడ్డించింది. దీంతో ఆమె పాపులారిటీ అంతకంతకూ పెరుగుతూ వచ్చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాను సైతం తన అందాలతో వేడెక్కించడం స్టార్ట్ చేసి అందరినీ బుట్టలో వేసుకుంటోంది పాయల్. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ సమయాన్ని సమర్దవంతంగా వాడుకుంటూ ఓ షార్ట్ ఫిలిం చేసి ఆకట్టుకుంది. Also Read: కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఇంట్లోనే ఉంటున్న చాలామంది తాగుబోతు భర్తలు తమ భార్యల్ని గృహహింసకి గురిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని ఎత్తి చూపిస్తూ చకచకా ఓ షార్ట్ ఫిలిం చేసి ప్రేక్షకుల ముందుంచింది పాయల్. 'రైటర్ స్టోరీ చెప్పడమే కాదు.. అందులో జీవిస్తుంది' అంటూ ఈ షార్ట్ ఫిలిం వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసింది. 16 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిలిం కేవలం 24 గంటల్లోనే షూట్ చేశామని ఆమె పేర్కొంది. తాగుడుకు బానిసైన భర్త ప్రతిరోజూ హింసిస్తుంటే తట్టుకోలేక కోపంలో ఒకానొక రోజు అతన్ని చంపేస్తుంది. అనే స్టోరీ లైన్ తీసుకొని '''' అనే టైటిల్‌తో ఈ షార్ట్ ఫిలిం రూపొందించారు. ఇందులో 'ప్రియా' అనే రైటర్ క్యారెక్టర్ పోషించిన పాయల్.. మేకప్ లేకుండా నటించడం విశేషం. పాయల్ ప్రియుడు సౌరభ్ ధింగ్రా ఈ షార్ట్ ఫిలింకి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from https://ift.tt/2ABAk90

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages