ఆ నిర్మాత ఒక రాత్రి కమిట్మెంట్ అడిగాడు.. హీరోని ఇన్వాల్వ్ చేస్తూ.. యంగ్ హీరోయిన్ కౌంటర్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 18 May 2020

ఆ నిర్మాత ఒక రాత్రి కమిట్మెంట్ అడిగాడు.. హీరోని ఇన్వాల్వ్ చేస్తూ.. యంగ్ హీరోయిన్ కౌంటర్స్

సినీ ఇండస్ట్రీలో లైంగిక దోపిడీ ఎక్కువగా ఉందని, అవకాశాల పేరిట మహిళలపై లైగిక దాడి జరుగుతోందని ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం. అయితే ఇన్నాళ్లు ఎన్ని జరిగినా బయటకు చెప్పకుండా దాచుకున్న నటీమణులు కాస్టింగ్ కౌచ్, మీటు ఉద్యమాల ప్రభావంతో బాహాటంగా తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే అనే అంశంపై ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడిని అరికట్టేందుకు ప్రత్యేక కమిటీ వేయడం లాంటివి కూడా జరిగాయి. అయినప్పటికీ నిత్యం క్యాస్టింగ్ కౌచ్ విషయాలు, సెక్సువల్ హరాస్‌మెంట్, చీకటి రహస్యాల తాలూకు సంగతులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఎవరో ఒకరు గతంలో తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ సంగతులు చెబుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మరాఠీ హీరోయిన్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పింది. ఆ సమయంలో తాను వ్యవహరించిన తీరును చెప్పి ఆశ్చర్యపరిచింది. Also Read: తన సినిమాలో ఛాన్స్ కావాలంటే కాంప్రమైజ్ కావాలి, ఒక రాత్రి పడుకోవాలని ఓ నిర్మాత చిరాకు తెప్పించే మాటలు మాట్లాడటంతో ఆయనకు దిమ్మతిరిగే షాకిచ్చానని శృతి మరాతే చెప్పుకొచ్చింది. ''నా విషయం పక్కన బెట్టు.. హీరోని కూడా ఇలానే అడిగావా? అతను కూడా పడుకోవాల్సిందేనా? అలా అయితేనే నీ సినిమాలో అవకాశం ఇస్తావా'' అని కౌంటర్ వేయడంతో సదరు నిర్మాతకు చుక్కలు కనిపించాయని తెలిపింది శృతి. అలా రియాక్ట్ కావడంతో ఆ సినిమా నుంచి తనను తప్పించారని శృతి మరాతే తెలిపింది. అయినా కూడా తాను బాధపడలేదని, ఇలాంటి విషయాల్లో ధైర్యంగా ఉంటేనే మన విలువలు కాపాడుకోగలమని చెప్పింది. స్టార్ హీరోయిన్ కావాలని ఆశతో సినీ ఇండస్ట్రీ వైపు చూసే చాలామంది అమ్మాయిలపై ఇలాంటి కీచకుల కన్నేస్తున్నారని ఆమె పేర్కొంది.


from https://ift.tt/3cHMA64

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages