శ్రీరామనవమి స్పెషల్... లంగా జాకెట్లో మెరిసిన అనసూయ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 2 April 2020

శ్రీరామనవమి స్పెషల్... లంగా జాకెట్లో మెరిసిన అనసూయ

అనసూయకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆమె ఎప్పుడు ఏ పోటో పెడుతుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. డైలీ ఆమె సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.అయితే ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా అనసూయ సరికొత్తగా ఫోటోల్ని దిగింది. నిన్నమొన్నటివరకు చిట్టిపొట్టి దుస్తుల్లో... ఫోటోలు దిగిన ఈ భామ.. ఇవాళ మాత్రం సంప్రదాయంగా మెరిసింది. ఎప్పుడు ఫ్యాషన్ అండ్ ట్రెండీ డ్రెస్సుల్లో కనిపించే అనసూయ ఒక్కసారిగా పాత స్టైల్లో లంగా జాకెట్ తొడుగుకొని... ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. హెయిర్ స్టైల్ కూడా అదే స్టైల్లో పాత సినిమాల్లో హీరోయిన్‌లా మార్చింది. కొప్పుకు పూలు కూడా పెట్టింది. అనసూయ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. నువ్వు దొరసాని అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరికొందరు గార్జియస్ అంటూ అనసూయకు కితాబిస్తున్నారు. మరొకరు బుట్టబుమ్మ అంటూ ప్రశంసలు కురపిస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన అనసూయ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది. సూర్యుడి ముందు ఇలా నా ఫోజు ఎలాఉంది అంటూ ట్వీట్ చేసింది. సూర్యుడు ఎదుట చందమాట నిల్చున్నట్లు ఉందంటూ కొందరు నెటిజన్లు అనసూయపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


from https://ift.tt/2ykPdLA

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages