లాక్‌డౌన్ ఎఫెక్ట్: అది కావాలంటూ భర్తను ఏడిపించిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 17 April 2020

లాక్‌డౌన్ ఎఫెక్ట్: అది కావాలంటూ భర్తను ఏడిపించిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్

కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఎవ్వరికి తోచినవిధంగా వారు వాడుకుంటున్నారు. కొందరు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సమయం గడుపుతుండగా, మరికొంత మంది సరదాగా కుటుంబంతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఈ లాక్‌డౌన్ పీరియడ్ చాలాపెద్ద విరామం ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ తమ ఇళ్లల్లో గడిపిన సంగతులను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన భర్త కోహ్లీని సరదాగా ఏడిపిస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది స్టార్ హీరోయిన్ . కాసింత విరామ సమయం దొరికితే చాలు చెట్టాపట్టాలేసుకొని తెగ షికార్లు కొట్టే విరుష్క జోడీ.. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. హోమ్ క్వారారంటైన్‌లో ఉంటూనే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది ఈ సెలబ్రిటీ జంట. అటు కోహ్లీకి ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు లేక, ఇటు అనుష్క శర్మకు షూటింగ్స్ లేక ఇద్దరూ కలిసి గూటిలోని పక్షుల్లా కాలాన్ని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో సరదాగా భర్తను ఏడిపించే ప్రయత్నం చేసింది అనుష్క. 'ఏయ్ కోలీ.. చౌకామార్.. చౌకా.. క్యా కర్రా రే' అంటూ ఆటపట్టించింది. Also Read: పైగా ఈ వీడియోను స్వతాహాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అనుష్క షేర్ చేయడంతో ఇట్టే వైరల్ అయిపోయింది. అనుష్క అలా అంటుంటే బిత్తరచూపులు చూస్తూ ఏ సమాధానం లేకుండా గమ్మున ఉండిపోయారు . ఈ వీడియో షేర్ చేసిన అనుష్క.. ''కోహ్లీ క్రికెట్ గ్రౌండ్ మిస్ అయ్యారు. లక్షలాది మంది అభిమానుల ప్రేమకు దూరమయ్యారు. ఈ రకంగా అరిచే ప్రత్యేకమైన అభిమానులను కూడా మిస్ అవుతున్నారు. అందుకే నేను కోహ్లీకి ఆ అనుభవం గుర్తుచేశాను'' అని పేర్కొంది.


from https://ift.tt/3bjNODF

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages