త్రిష ‘ఆచార్య’ నుంచి ఎందుకు తప్పుకుందో చెప్పిన చిరంజీవి - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 9 April 2020

త్రిష ‘ఆచార్య’ నుంచి ఎందుకు తప్పుకుందో చెప్పిన చిరంజీవి

దర్శకత్వంలో హీరోగా వస్తున్న కొత్త సినిమా 'ఆచార్య'. ఈ సినిమాలో హీరోయిన్గా ముందు త్రిషనే అనుకున్నారు. చిరుతో కలిసి తీసుకున్నారు. ఆ తరువాత ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తన పాత్ర ప్రాధాన్యతను తగ్గించారనే విషయంపై ఆమె యూనిట్ సభ్యుల పట్ల అసహనాన్ని వ్యక్తం చేసిందనీ, ఆ కారణంగానే ఆమె తప్పుకుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. తాజాగా ఈ విషయాలపై చిరంజీవి స్పందించారు. ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన మెగాస్టార్... ఈ ప్రశ్నకు బదులిచ్చారు. త్రిషతో యూనిట్ సభ్యులతో ఎలాంటి గొడవలు లేవన్నారు. ఈ విషయంపై ఆయన యూనిట్ సభ్యులతో మాట్లాడినన్నారు మెగాస్టార్. . ఎవరితోనూ త్రిషకు ఎలాంటి గొడవలేదన్నారు. ఏ విషయంపై ఎవరితోను విభేదాలు తలెత్తలేదన్నారు. మణిరత్నం సినిమా కోసం ఆమె ఎక్కువ డేట్లు కేటాయించవలసి వచ్చిందన్నారు. అందువల్లనే త్రిష ఆచార్య ప్రాజెక్టు నుంచి తప్పుకుందన్నారు. అంతేగానీ ఇందులో ఎలాంటి వివాదాస్పదమైన అంశం లేదన్నారు చిరంజీవి. ఆచార్య సినిమాకు కొరాటల శివ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. భరత్ అనే నేను, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు అనే సూపర్ హిట్ సినిమాలకు కొరాటాల శివ దర్వకత్వం వహించారు. ఇప్పుడు మెగాస్టార్ సినిమాను కూడా కొరటాల తీస్తుండటంతో ఆచార్య సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మొదట్లో చిరు పక్కన త్రిషను అనుకున్నా... ఆ తర్వాత కాజల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.


from https://ift.tt/3eawVgs

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages