ఫామ్‌లోకి సన్నీ లియోనీ.. హీట్ పెంచేస్తోన్న హాట్ బ్యూటీ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 10 April 2020

ఫామ్‌లోకి సన్నీ లియోనీ.. హీట్ పెంచేస్తోన్న హాట్ బ్యూటీ

ఇండియాలోని సినీ స్టార్స్‌లో సన్నీ లియోనీకి ఉన్న క్రేజ్ వేరు. పోర్న్‌స్టార్ నుంచి సినిమా స్టార్‌గా మారడమే దీనికి కారణం. గతంలో అలాంటి చిత్రాల్లో నటించిన నటి కావడంతో మన కుర్రకారు ఆమె అంటే అప్పట్లో పడిచచ్చిపోయేవారు. పోర్న్ ఇండస్ట్రీని వదిలిపెట్టి ముంబై వచ్చిన సన్నీ.. ‘జిస్మ్-2’ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలోనూ ఆమె పోర్న్‌స్టార్ పాత్ర పోషించింది. తన ఘాటు అందాలతో కుర్రకారుని మత్తెక్కెంచింది. ఆ తరవాత క్యారెక్టర్లు మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ బాలీవుడ్‌లో పాగా వేసింది. ‘కరెంట్ తీగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ పలకరించింది సన్నీ. ఆ తరవాత ‘పీఎస్‌వీ గరుడవేగ’లో డియో డియో డిసక డిసక అంటూ ఓ ఊపు ఊపేసింది. మలయాళంలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సన్నీకి. కేవలం వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా సన్నీ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు నయనానందాన్ని పంచుతోంది. అయితే, గత కొంతకాలంగా హాట్ ఫొటోలను పెద్దగా పోస్ట్ చేయడం లేదు. తన పిల్లలు, భర్తతో కలిసి ఉన్న ఫొటోలనే ఎక్కువగా పోస్ట్ చేస్తోంది. Also Read: అయితే, ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో మళ్లీ తన ఫ్యాన్స్‌ కోసం సన్నీ ఫాలోకి వచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచేస్తోంది. లాక్‌డౌన్ పీరియడ్ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో హాట్ ఫొటోను పోస్ట్ చేస్తోంది. దీంతో సన్నీ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. లైకుల మీద లైకులు కొడుతున్నారు. సన్నీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 33 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


from https://ift.tt/2RuDIrT

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages