భర్తతో సమంత.. స్కెచ్ వర్కవుట్ కావాలే గానీ!! ఇక అక్కినేని అభిమానులకు పండగే - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 13 April 2020

భర్తతో సమంత.. స్కెచ్ వర్కవుట్ కావాలే గానీ!! ఇక అక్కినేని అభిమానులకు పండగే

తెలుగు తెరపై రాణించి ఒక్కటైన జంటల్లో అక్కినేని నాగచైతన్య- జోడీకి ఉన్న పాపులారిటీయే వేరు. హీరోహీరోయిన్లు కావడంతో ప్రత్యేకంగా ఇరువురికి అభిమానులున్నప్పటికీ, చైసామ్ జంటకు మాత్రం ఓ స్పెషల్ అభిమాన వర్గం ఉందని చెప్పుకోవచ్చు. నాగచైతన్యను పెళ్ళాడి అక్కినేని వారింట అడుగుపెట్టిన సమంత సినిమాల పరంగా మరో అడుగు ముందుకేసింది. వరుస సినిమాల్లో నటిస్తూ భారీ హిట్స్ సొంతం చేసుకుంటోంది. కాగా తాజాగా చైసామ్ అభిమాన వర్గాలు ఖుషీ అయ్యే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జోడీ మరోసారి తెర పంచుకోబోతుందనేది ఆ వార్తల సారాంశం. అవును.. నాగచైతన్య- సమంత మరోసారి కలిసి నటించేందుకు రెడీ అయినట్లు టాక్. దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో చైసామ్ జోడీ అలరించనుందని తెలుస్తోంది. గతంలో నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఓ బేబీ' సినిమాతో బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకున్న సమంత.. మరోసారి ఆమె దర్శకత్వంలో నటించాలని డిసైడ్ అయిందనేది ఇన్‌సైడ్ టాక్. అది కూడా భర్త నాగచైతన్యతో కలిసి ఈ మూవీలో నటించబోతోందట సామ్. Also Read: ఈ కాంబో వర్కవుట్ కావాలే గానీ.. ఐదోసారి నాగచైతన్య- సమంత కలిసి తెర పంచుకున్నట్లవుతుంది. మొదటగా 'ఏమాయ చేసావె' సినిమాలో జోడీ కట్టిన ఈ ఇద్దరూ ఆ తర్వాత '' ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం'' సినిమాల్లో కలిసి నటించారు. ఇక పెళ్లి చేసుకున్న అనంతరం 'మజిలీ' సినిమా చేసి భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ రియల్ జోడీ రీల్ జోడీగా మారనుందనే వార్త అక్కినేని అభిమానులను సంబరాల్లో ముంచెత్తుతోంది. చూద్దాం మరి చివరకు ఏం జరుగుతుందో!.


from https://ift.tt/2RuHVvy

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages