చెట్టుపై సన్నీ లియోనీ.. వల్గర్ కామెంట్స్ పెడుతున్న నెటిజన్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 3 February 2020

చెట్టుపై సన్నీ లియోనీ.. వల్గర్ కామెంట్స్ పెడుతున్న నెటిజన్స్

బాలీవుడ్ హాట్ బ్యూటీ చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినట్లున్నాయి. షూటింగ్ సెట్స్‌లో ఓ చెట్టు కనిపించగానే చిన్న పిల్లలాగా దాన్ని ఎక్కేశారు. ఒక్కో కొమ్మ ఎక్కుతూ కాస్త పైకి ఎక్కి సేదతీరారు. ఆ సమయంలో తీసిన వీడియో సన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సన్నీ నుంచి ఏ ఫొటోలు, వీడియోలు వచ్చినా కామెంట్స్ పెట్టడానికి ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. అయితే వల్గర్ కామెంట్స్ పెట్టేవారే ఎక్కువగా ఉంటారనుకోండి. సన్నీ ప్యాంట్ షర్ట్ వేసుకుని చెట్టెక్కారు. ఎక్కడా ఇసుమంతైనా ఎక్స్‌పోజింగ్ లేదు. అయినా కూడా ఫ్యాన్స్ ఆమె శరీర భాగాలు బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. READ ALSO: మరికొందరైతే ‘నువ్వు ఇక్కడే ఉంటే సెక్స్ ఎవరు చేస్తారు’ అంటూ ఇంకా దరిద్రమైన కామెంట్స్ చేస్తున్నారు. అయితే సన్నీ మాత్రం ఇలాంటివి పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఒకప్పుడు ఆమె పోర్న్ స్టార్ అన్న మాట నిజమే. కానీ ఆ ప్రొఫెషన్ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సన్నీని చూస్తే పాత రోజుల్ని గుర్తుచేసుకుంటూ కామెంట్స్ చేసేవారు ఎంత మంది ఉన్నా.. ఆమెను నటిగా గుర్తించేవారే ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. సన్నీ ఎలాంటి వీడియోలు, ఫొటోలు పెట్టినా గౌరవంగా కామెంట్స్ చేస్తూ ఆమెకు సపోర్ట్ చేసేవారి సంఖ్య ఎక్కువే.


from https://ift.tt/36XsDEm

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages