నీ భార్య అసభ్యకరమైన ఫొటోలు పెడుతోంది: హీరోకి క్లాస్‌ పీకిన నెటిజన్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 5 February 2020

నీ భార్య అసభ్యకరమైన ఫొటోలు పెడుతోంది: హీరోకి క్లాస్‌ పీకిన నెటిజన్

ఈవెంట్లకు వెళ్లేటప్పుడు సెలబ్రిటీలు ఎంత హడావుడిగా రెడీ అవుతారో అందరికీ తెలిసిందే. ఇక హీరోయిన్ల గురించైతే ప్రత్యే్కంగా చెప్పనక్కర్లేదు. హాలీవుడ్‌లో అయితే మరీనూ. అక్కడ ఎలాంటి దుస్తులు వేసుకున్న పెద్దగా పట్టించుకోరు కాబట్టి ఎక్స్‌పోజింగ్ డోస్ పెంచేస్తారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు జోష్ బ్రోలిన్‌కు క్లాస్ పీకాలని చూశాడు ఓ నెటిజన్. జోష్ తన భార్యతో కలిసి ఓ ఈవెంట్‌కు వెళ్లారు. అతని భార్య వేసుకున్న డ్రెస్ కాస్త అసభ్యకరంగా ఉంది. ముందు భాగంలో ఒళ్లంతా కనపడేలా దుస్తులు వేసుకుంది. ఈ ఫొటోను జోష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఓ నెటిజన్ ఈ ఫొటోపై కామెంట్ చేశాడు. ‘నీ భార్య శరీరాన్ని ఇంటర్నెట్‌లో చూపించాల్సిన అవసరం ఏముంది? దేవుడు ఆడవాళ్లను శరీరమంతా కప్పుకోవాలని చెప్పారు కానీ ఎక్స్‌పోజ్ చేయమని చెప్పలేదు’ అన్నాడు. దాంతో జోష్‌కు ఒళ్లుమండింది. తనదైన శైలిలోనే నెటిజన్ నోరుమూయించాడు. READ ALSO: ‘ఇప్పుడు నేను దేవుడితో మాట్లాడాను. నిన్ను నోరు మూసుకుని స్నానం చేయమని దేవుడు నీతో చెప్పమన్నాడు’ అని రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లైకు దాదాపు పదహారు వేల లైక్స్ వచ్చాయి. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమాలో థానోస్ పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.


from https://ift.tt/399zZGv

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages