Jabardasth: ఓ.. ఓ.. అనసూయ! ఏంటా హాట్ మిరపకాయ్? - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 5 August 2019

Jabardasth: ఓ.. ఓ.. అనసూయ! ఏంటా హాట్ మిరపకాయ్?

మిరపకాయ ఘాటు.. హాటూ.. అనేట్టుగా ఫొటోలు వదిలింది యాంకర్ అనసూయ. ఎర్రటి మిరపకాయ రంగు డ్రెస్‌లో తన హాట్ నెస్ నసాళానికి అంటడం గ్యారంటీ అనేలా.. ‘బబర్దస్త్’ ఫొటోలను వదిలింది అనసూయ. ప్రతివారం జబర్దస్త్ స్టేజ్‌పై సొగసుల సోయగంతో హాట్ మిక్స్ నవ్వుల విందు అందించే అనసూయ.. ఆ కార్యక్రమానికి సంబంధించిన తన స్టైలిస్ అండ్ హాట్ లుక్స్‌ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. దీంతో పాటు ఆమె హోస్ట్ చేస్తున్న ‘రంగస్థలం ది డాన్స్ వార్’ కార్యక్రమానికి సంబంధించిన ఫొటో షూట్‌లను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది అనసూయ. ఈ 34 ఏళ్ల ముదురు ఆంటీ హాట్ నెస్‌‌కు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉండటంతో ఆమె ఫొటో పెట్టిందంటే.. లైక్‌లు, షేర్ల జాతర షరా మామూలే. తాజాగా ఆమె ఎర్రటి మిరపపండు డ్రెస్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ.. పైన ‘మిరపకాయ్’ ఎమోజీ ఇచ్చింది. తన హాట్ నెస్‌కు చూచికగా ఈ మిరపకాయ్‌ని తగిలించింది అనసూయ. ఆమె అలా ఫొటో పెట్టిందో లేదు.. వావ్ బ్యూటిఫుల్ రంగమ్మత్తా అని కొందరు అంటుంటే.. రెడ్ క్యాప్సికమ్ అని కొందరు.. బ్యూటిఫుల్ అని మరికొందరు ఆమె ఘాటు అందాలకు ఫిదా అవుతున్నారు. అయితే అనసూయ అందాలు గిట్టని వాళ్లు మాత్రం.. ‘మిరపకాయా’? అబ్బా ఛా!! నీకు అంత ఉందా? అని.. ముసలమ్మలా ఉన్నావ్.. పోయి ఏదైనా సమాజ సేవ చేసి ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టండి. దేవతలా ఆరాధిస్తారు’ అంటూ అనసూయకు చురకలేస్తున్నారు.


from https://ift.tt/2T6RNLz

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages