iSmart Shankar collections: తొలిరోజు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రామ్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday, 19 July 2019

iSmart Shankar collections: తొలిరోజు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రామ్

పూరీ జగన్నాథ్, కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇస్మార్ శంకర్’ సినిమా గురువారం(జులై 18) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. పూరీ టేకింగ్, రామ్ నటన, నిధి అగర్వాల్, నభా నటేశ్ అందాల ఆరబోత ప్రధానాకర్షణగా విడుదలైన ఈ సినిమా తొలిరోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలుండటంలో టాక్‌ సంబంధం లేకుండా కలెక్షన్లలో దూసుకుపోతోంది. వరల్డ్‌వైడ్‌గా 900 స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.16కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సినీ ట్రేడ్ అనలిస్ట్ బీఏ రాజు ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్‌డే రూ.7.8కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం రామ్ కెరీర్లోనే ఫస్ట్ కలెక్షన్లలో రికార్డు నెలకొల్పింది. అయితే సినిమాకు వచ్చిన టాక్‌ను బట్టి ఎన్నిరోజులు నిలకడగా నిలబడుతుందన్నది చూడాలి. పక్కా హైదరాబాద్‌ కుర్రాడిగా రామ్ నటన మెప్పించినా... వీకెండ్ తర్వాత ఇస్మార్ట్‌గా కలెక్షన్లు రాబడతాడో లేదా చూడాలి మరి. తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా షేర్ కలెక్షన్లు.. నైజాం- రూ.3.43కోట్లు సీడెడ్- రూ.1.2కోట్లు ఈస్ట్- రూ.50లక్షలు వెస్ట్- రూ.40లక్షలు కృష్ణా- రూ.53లక్షలు గుంటూరు- రూ.57లక్షలు నెల్లూరు- రూ.30లక్షలు మొత్తం షేర్ కలెక్షన్స్.... రూ.7.8కోట్లు


from https://ift.tt/2Z0yupn

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages