బుల్లి చెడ్డీతో అమెరికా వీధుల్లో అనసూయ.. పిచ్చ హాట్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, 9 July 2019

బుల్లి చెడ్డీతో అమెరికా వీధుల్లో అనసూయ.. పిచ్చ హాట్

హాట్ నెస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది 37 ఏళ్ల రంగమ్మత్త అలియాస్ అనసూయ. జబర్దస్త్ కామెడీ షో అంటూ బుల్లి తెరపై అందాల కనువిందు చేసే అనసూయ.. హాట్ హాట్ ఫొటో షూట్‌లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూఉంటుంది. ఇక బుల్లితెరనే కాకుండా వెండితెరపై కూడా జిగేల్ మనిపిస్తుంది. ‘క్షణం’, ‘యాత్ర’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో నటిగానూ నిరూపించుకున్న వరుస సినిమాలతో బిజీగా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే అనసూయ.. ఎప్పటికప్పుడు తన షూటింగ్ అప్డేట్స్‌, జబర్దస్త్ మేకోవర్ ఫొటోలతో పాటు పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌కి టచ్‌లో ఉంటుంది. ప్రస్తుతం అమెరికా టూర్‌లో ఉన్న అనసూయ తానా సభలకు హాజరై యూఎస్ వీధుల్లో విహరిస్తోంది. ఇక జబర్దస్త్ స్టేజ్ మీద ఒంపుసొంపులన్నీ విరివిగా ఆరబోసే అనసూయ.. అమెరికా వెళ్లి అక్కడ ట్రెండ్‌కు తగ్గట్టుగా బుల్లి బట్టల్లోకి దిగిపోయింది. యూఎస్ డైరీస్ పేరుతో అక్కడ వీధుల్లో విహరిస్తున్నా అని బుల్లి చెడ్డీతో ఉన్న హాట్ పోజుతో థైస్‌ షో చేసింది. షార్ట్ టీ షర్ట్, నలుపు తెలుపు రంగు జీరలతో ఉన్న బుల్లి చెడ్డీతో అలా అమెరికా వీధుల్లో విహరిస్తున్న అనసూయ.. మిర్రర్‌లో తనను తాను చూసుకుంటూ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనసూయ షేర్ చేసిన హాట్ పిక్.. ఇక లక్షలాది మంది ఫాలోవర్స్‌ ఉన్న అనసూయ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. ఎప్పటిలాగే ఈ ఫొటోపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆంటీ సూపరూ అని అనసూయకు సుర్రున కాలే పిలుపుతో కొందరు ట్రోల్ చేస్తుంటే.. ఫొటో షూట్‌లు తప్ప వేరే పనిలేదా? చూడలేకపోతున్నాం.. ఆపమ్మా అనసూయా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


from https://ift.tt/32im3XW

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages