Salaar Movie: ప్రభాస్‌ సినిమాపై ప్రశాంత్ నీల్ ప్రేమకు ఈ వీడియోనే నిదర్శనం.. టచ్ చేశావ్ డార్లింగ్..! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 6 September 2023

Salaar Movie: ప్రభాస్‌ సినిమాపై ప్రశాంత్ నీల్ ప్రేమకు ఈ వీడియోనే నిదర్శనం.. టచ్ చేశావ్ డార్లింగ్..!

Salaar Movie: సలార్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న వేళ.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ఈ సినిమాను ఎంతగా ప్రేమిస్తున్నారో చాటే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కృష్ణాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామి గుడిలో పూజలు చేసిన ఆయన.. సలార్ సినిమా కోసం ప్రత్యేకంగా పూజలు చేశారు.

from https://ift.tt/QAeKgTc

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages